Category: news

Andhrapradesh News

విజయ్‌కు మరో షాక్.. ‘జన నాయగన్’ ఓటీటీ డీల్‌పై సందేహాలు

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వరుస వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. భార్య సంగీతతో విడాకుల అంశం చర్చలో ఉండగానే, తాజాగా ఆయన కుమారుడు జాసన్…

ఏపీ కేబినెట్ సమావేశం.. ఆరుగురు మంత్రులు గైర్హాజరు, పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాలేదు

ఏపీ కేబినెట్ సమావేశానికి ఆరుగురు మంత్రులు గైర్హాజరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఆరుగురు మంత్రులు హాజరుకాలేదు. డిప్యూటీ…

రూపే డెబిట్ కార్డులపై ఆ సేవలు బంద్.. ఏప్రిల్ 1 నుంచే.. HDFC సహా బ్యాంకులన్నీ ఫాలో అవ్వాల్సిందే

మీరు రూపే డెబిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. రూపే డెబిట్ కార్డుల ద్వారా…

భారత్, చైనాలే టార్గెట్‌గా ట్రంప్ కొత్త వ్యూహం.. తెరపైకి సెక్షన్ ‘301’ అస్త్రం.. సుప్రీం కోర్టు కూడా ఆపలేదు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్.. పలు దేశాలపై విచ్చలవిడిగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీన్ని చెల్లదంటూ అక్కడి సుప్రీం కోర్టు కూడా…

ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్లు.. HYD శివారులో భారీ బస్ టెర్మినల్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వాహనాల నియంత్రణ, వేగవంతమైన రవాణానే లక్ష్యంగా ప్రణాళికలు…

టీడీపీలో చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తే.. కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా బాధ్యతలు

టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సాధికార సారథుల్ని నియమించిన సంగతి తెలిసిందే. 2023లో చంద్రబాబు వీరిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తలా కుటుంబ సాధికార…

ఎఫెక్ట్‌ మామూలుగా లేదుగా.. దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లను ఎగబడి కొంటున్న జనాలు

దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత, సరఫరా అంతరాయం కారణంగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి. ఎల్పీజీ అందుబాటులో లేకపోవడంతో సాధారణ కుటుంబాలు, హోటల్ యజమానులు…

యుద్ధంతో గ్యాస్ సిలిండర్ల కొరత.. హైదరాబాద్‌లో హోటల్స్ బంద్‌పై అసోసియేషన్ క్లారిటీ

యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుండటం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. గ్యాస్ కొరత కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లను మూసివేస్తుండటంతో…

ఏపీలో పేదలకు ఉగాది కానుక.. 2.5 లక్షలమందికి లబ్ధి.. చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో చంద్రబాబు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.. అలాగే కీలక ప్రకటనలు చేశారు. ఉగాదికి…

ఎలాంటి రిస్క్ లేని పెట్టుబడి సాధనాలు.. లాంగ్ రన్‌లో మంచి రాబడి.. ఫుల్ లిస్ట్ ఇదే

మనకు పెట్టుబడులు పెట్టాలని ఉన్నప్పటికీ.. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఆగిపోతుంటాం. మరి దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్…