మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. సొంతింటి కల సాకారం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…

ఏపీలోని గ్రామాల్లో కొత్త సర్వే.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని గ్రామాల్లో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఈ సర్వే ద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక…

హ్యాపీ బర్త్ డే తమ్ముడూ.. JR ఎన్టీఆర్‌కు కొడాలి నాని విషెస్.. ఫ్యాన్స్ రియాక్షన్ వైరల్

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఎన్టీఆర్‌కి విషెస్ చెప్పారు. నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌కు జన్మదిన…

మోదీని, బీజేపీ వాళ్లని అంతగా ద్వేషిస్తున్నావ్.. నీకు దమ్ముంటే నాతో చర్చకు రా’ – ప్రకాష్ రాజ్‌పై నిర్మాత ఫైర్

నటుడు ప్రకాష్ రాజ్ పై టాలీవుడ్ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. ప్రకాష్ రాజ్ తనను బ్లాక్ చేయడంపై…

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పగటిపుట ఉష్ణోగ్రతలు ఏకంగా ఐదు డిగ్రీలు…

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా, రాజకీయంగానూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల…

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో ప్రసవానంతర సంరక్షణ నిజానికి అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న అంశం అని వైద్యులు అంటున్నారు. డెలివరీ…

PM Modi: శిథిలాల నుంచి శిఖరానికి.. సోమనాథ్ 1000 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ మనోగతం

భారతీయ చైతన్యానికి, అజేయమైన సంకల్పానికి నిదర్శనమైన సోమనాథ క్షేత్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. మే 11న నరేంద్ర మోదీ సోమనాథ్‌ను సందర్శించనున్నారు. డాక్టర్ రాజేంద్ర…

ఢిల్లీతో పోరాడండి.. మీ వెంట మేమున్నాం”: మమతా బెనర్జీకి బంగ్లా మంత్రి సంచలన మద్దతు

పశ్చమి బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓటు హక్కును కాలరాశారంటూ.. బంగ్లాదేశ్ ఎంపీ నహీద్ ఇస్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ విషయంలో తాము తలదూర్చమని చెబుతూనే..…

హమ్మయ్యా.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర.. ఈరోజు మే 8న గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. వరుసగా భారీగా పెరుగుతూ ఆందోళన కలిగించినా ఈరోజు పసిడి రేట్లు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు…