వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే సోమిరెడ్డి సెటైర్లు…

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన…

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం హైవే విస్తరణకు లైన్ క్లియర్.. PPPAC ఆమోదం, రూ.12 వేల కోట్లతో 6 లైన్లు

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం హైవే విస్తరణకు లైన్ క్లియర్.. PPPAC ఆమోదం, రూ.12 వేల కోట్లతో 6 లైన్లు

హైదరాబాద్‌–విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీపీపీఏసీ ఆమోదం తెలిపింది. తదుపరి కేంద్ర ఆర్థిక…

విజయవాడ - గుడివాడ రైలు మార్గంలో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. ఇకపై నో టెన్షన్!

విజయవాడ – గుడివాడ రైలు మార్గంలో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. ఇకపై నో టెన్షన్!

విజయవాడ నుంచి గుడివాడ రైలులో ప్రయాణం అంటే గతంలో ప్రయాణికులకు ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారమే. సింగిల్ లైన్ కారణంగా ఎదురుగా మరో రైలు వస్తే ఎక్కడపడితే అక్కడ…

హైదరాబాద్‌కు 100 కిమీ లోపే.. వీకెండ్‌లో తప్పక చూడాల్సిన 4 అద్భుత ప్రదేశాలు!

హైదరాబాద్‌ నగరంలోని రద్దీ, కాలుష్యం, ట్రాఫిక్‌ నుంచి కాస్త రిలాక్స్‌ కావాలనుకునేవారికి నగరానికి సమీపంలోనే ఎన్నో అందమైన ప్రకృతి ప్రదేశాలు ఉన్నాయి. అనంతగిరి కొండలు, సింగూర్‌ డ్యామ్‌,…

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మంచి ప్రణాళికతో పాటు సరైన శిక్షణ కూడా అవసరం. అయితే ఖరీదైన కోచింగ్‌ సెంటర్లలో చదివే స్థోమత లేని పేద, మధ్యతరగతి అభ్యర్థులకు నెల్లూరులోని బీసీ స్టడీ సర్కిల్‌ అండగా నిలుస్తోంది. నిపుణులతో శిక్షణ, స్టడీ మెటీరియల్‌ అందిస్తూ పోటీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేస్తోంది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2013లో నెల్లూరులో ఈ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. గ్రూప్‌-2, డీఎస్సీ, పోలీస్‌, రైల్వే, ఫారెస్ట్‌, బ్యాంకింగ్‌ తదితర ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్‌ విడుదలైనప్పుడు ఒక్కో బ్యాచ్‌లో సుమారు 100 మందికి శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్‌-2 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 75 మంది దరఖాస్తు చేసుకోగా 45 మంది తరగతులకు హాజరవుతున్నారు. సబ్జెక్టుల వారీగా ఐదుగురు ట్యూటర్లు బోధిస్తున్నారు. స్టడీ మెటీరియల్‌తో పాటు అభ్యర్థులకు స్టైఫండ్‌ కూడా అందిస్తున్నారు. ఈ శిక్షణ రెండు నెలల పాటు కొనసాగనుంది. ఇప్పటి వరకు బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా సుమారు 900 మందికి శిక్షణ అందించగా.. 110 మంది వివిధ పోటీ పరీక్షల్లో అర్హత సాధించారు. ఇక్కడ అందుతున్న శిక్షణతో పరీక్షల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి మెళకువలు పాటించాలనే అంశాలపై అవగాహన వస్తోందని అభ్యర్థులు చెబుతున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులపై కోచింగ్‌ ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? నెల్లూరులో ఉంటే ఈ ఫ్రీ స్టడీ సర్కిల్ మీ కోసమే!

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మంచి ప్రణాళికతో పాటు సరైన శిక్షణ కూడా అవసరం. అయితే ఖరీదైన కోచింగ్‌ సెంటర్లలో చదివే స్థోమత లేని పేద, మధ్యతరగతి అభ్యర్థులకు…

ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఇంటి దగ్గరకే వస్తుంది.. హైదరాబాద్ రూట్‌లో ప్రారంభం, ఈ నంబర్లను సంప్రదించండి

ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఇంటి దగ్గరకే వస్తుంది.. హైదరాబాద్ రూట్‌లో ప్రారంభం, ఈ నంబర్లను సంప్రదించండి

ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. టికెట్‌ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను వారి ఇంటి దగ్గరే పికప్ చేసుకునే సౌకర్యాన్ని తొలుత విజయవాడ…

పదో తరగతి మార్కుల లిస్ట్‌పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తే చాలు, నకిలీలకు చెక్ పెట్టేలా!

పదో తరగతి మార్కుల లిస్ట్‌పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తే చాలు, నకిలీలకు చెక్ పెట్టేలా!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పదో తరగతి మార్కుల మెమోలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించే విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇకపై టెన్త్ పాసైన విద్యార్థులకు జారీ చేసే మార్కుల మెమోలపై…

Silver Price: వెండి కొనాలనుకుంటున్నారా? ఇదిగో గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిల్వర్‌ ధర!

బంగారం ధరలు ఇప్పటికే భారీగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. దీంతో పసిడి ధరలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది.…

సకల రోగాలకు బ్రహ్మాస్త్రం అంటున్న ఈ మొక్కేంటో తెలుసా? బంగారం కంటే విలువైనదట.. కనిపిస్తే ఇంటికి తెచ్చుకోండి!

ఈ మొక్క గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలో దీనిని ఎంతోకాలంగా వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ మొక్క ఆకుల్లో పలు ఔషధ…

రోడ్ల వెంట కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ వ్యాధికి అద్భుతమైన ఔషధమట.. దొరికితే అస్సలు వదలకండి!

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన, పొలాల గట్లపై సహజంగా పెరిగే ఎన్నో మొక్కలను మనం సాధారణంగా పిచ్చి మొక్కలుగా భావించి తొలగిస్తుంటాం. అలాంటి వాటిలో చెన్నెంగి మొక్క…

GATE 2027 రిజిస్ట్రేషన్ మళ్లీ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?

GATE 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడింది. ఆగస్టు 27న ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణకు IIT మద్రాస్ కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. త్వరలో రిజిస్ట్రేషన్…