కూటమి పాలనలో ప్రగతి పరుగులు…
0వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం…
Andhrapradesh News
0వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం…
జయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల వేతనాల చెల్లింపునకు రూ.22.50 కోట్లను విడుదల చేస్తూ…
D news: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రగతికి ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు.…
ఏపీ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో తొలిసారిగా జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై జాతీయ జెండాను…
ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లకు పైగా పెట్టుబడితో…
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదీ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ చెన్నైకి కృష్ణా జలాల విడుదలను ఏపీ ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం 450 క్యూసెక్కుల నీటిని…
కేంద్ర ప్రభుత్వం స్కాలర్ షిప్‌లు విద్యార్థులకు అందిస్తోంది. నెలకు రూ.15 వేల వరకు పొందవచ్చు. ఒక విద్యా సంవత్సరంలో రూ.1.50 లక్షలు పొందవచ్చు. విద్యార్థుల మెరిట్ ఆధారంగా…
చిత్తూరు జిల్లా: కన్నతండ్రి పెన్షన్ డబ్బుల కోసం కుమారుడు దారుణానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. మద్యం…
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండతో పాటు రాష్ట్రంలోని ప్రాధాన్యతా…