“ఇక్కడ విమానాలు నడుస్తాయా.. పడవలా?”: నోయిడా ఎయిర్‌పోర్ట్ జలమయంపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు
ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జెవార్)లో భారీ వర్షం కారణంగా నీరు నిలిచిపోవడం రాజకీయ దుమారం రేపింది. టెర్మినల్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి…
